ఘనంగా కొటమైసమ్మ ఉత్సవాలు
ఘనంగా కొటమైసమ్మ ఉత్సవాలు భక్తజన సందోహంతో ఆలయం కిటకిట కాకతీయ, కారేపల్లి : గ్రామాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు ఐక్యతను పెంపొందిస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పగడాల మంజుల తెలిపారు. ఆదివారం సింగరేణి గ్రామంలోని శ్రీ కొటమైసమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగిన వేడుకలు చివరి రోజు భక్తి భావంతో పతాక స్థాయికి చేరుకున్నాయి. పగడాల మంజుల మాట్లాడుతూ, ఇలాంటి వేడుకలు ప్రజల్లో శాంతి, ఐక్యతను పెంచుతాయని అన్నారు. అమ్మవారి దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ముగింపు సందర్భంగా...