గడువులోపు పనులు పూర్తి చేయాలి

గడువులోపు పనులు పూర్తి చేయాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ‌, జ‌గిత్యాల : ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పెగడపల్లి మోడల్ స్కూల్‌లో రూ.10 లక్షలతో...