ఆహార నాణ్యతలో రాజీ లేదు

ఆహార నాణ్యతలో రాజీ లేదు విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీల్లో నాణ్యతపై కఠిన హెచ్చరిక కాకతీయ, జనగామ : విద్యార్థులకు శుచిరుచికరమైన ఆహారం అందించాలి, నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఆదివారం తరిగొప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఆహార పదార్థాల నాణ్యతను...