హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..! చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై అనుమ‌తులు బిల్డింగ్ రూల్స్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక మార్పులు సెట్‌బ్యాక్, డెన్సిటీలో భారీ సడలింపులు నేటి నుంచి కొత్త నిర్మాణ నిబంధనలు అమ‌ల్లోకి డెవలపర్లకు వెసులుబాటు.. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ఊతం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పట్టణ అభివృద్ధికి ఊతమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. 2012 నాటి తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ టీడీఆర్ వినియోగాన్ని విస్తరించింది. ఎత్తైన భవనాల...