25న పద్మశాలీల మహా ధర్నా

25న పద్మశాలీల మహా ధర్నా చేనేత హక్కుల కోసం చలో హైదరాబాద్ పద్మశాలి సంఘం రాష్ట్ర మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి కాకతీయ, హనుమకొండ : చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చింతకింది కృష్ణమూర్తి మాట్లాడుతూ, తర తరాలుగా కులవృత్తిపై ఆధారపడి...