ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పట్టణాభివృద్ధికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు రూ.200 కోట్ల అంచనా నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడుతూ, మున్సిపాలిటీలో...