రైల్వే పరీక్ష కీ విడుదల
రైల్వే పరీక్ష కీ విడుదల పారా మెడికల్ పోస్టుల ప్రాథమిక ఆన్సర్ కీ అందుబాటులోకి అభ్యంతరాలకు మార్చి 29 వరకు అవకాశం అభ్యంతరాల అనంతరం తుది కీ విడుదల కాకతీయ, హైదరాబాద్ : భారత రైల్వే పారా మెడికల్ పోస్టుల నియామక ప్రక్రియలో మరో కీలక దశ పూర్తైంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు ముగిసిన అనంతరం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు....