శిక్షణా కేంద్రానికి రాజమౌళి పేరును కేటాయిస్తం..

శిక్షణా కేంద్రానికి రాజమౌళి పేరును కేటాయిస్తం.. *పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ.. *ప్రతి గ్రామపంచాయతీ గ్రామసభలో రాజమౌళి చరిత్రను వినిపిస్తాం.. *తెలంగాణ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క *రాజమౌళి ఇతరుల గుర్తింపు కోసం పని చేసిన వ్యక్తి కాదు.. *గ్రామ అభివృద్ధి దేయంగా పనిచేసిన వ్యక్తి రాజమౌళి *పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.. కాకతీయ, గీసుగొండ: తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరును కేటాయిస్తామని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ...