ఎల్పీజీ సంక్షోభానికి ఊరట
ఎల్పీజీ సంక్షోభానికి ఊరట మంగళూరు పోర్టుకు చేరిన గ్యాస్ ట్యాంకర్లు వచ్చే వారం భారీ సరఫరా.. తీరనున్న గ్యాస్ కష్టాలు కాకతీయ, నేషనల్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావంతో ఏర్పడిన గ్యాస్ కొరత మధ్య భారత్‌కు ఊరట కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎల్పీజీ సరఫరా పెంచేందుకు విదేశాల నుంచి భారీగా గ్యాస్ ట్యాంకర్లు చేరుతున్నాయి. ఇందులో భాగంగా ‘పైక్సిస్ పయనీర్’ అనే ట్యాంకర్ ఆదివారం భారత తీరానికి చేరుకుంది. దీంతో ఎల్పీజీ కొరత పరిస్థితి కొంతవరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి విడతగా...