రేవంత్ అబద్ధాల రాజకీయాలు
రేవంత్ అబద్ధాల రాజకీయాలు బడ్జెట్ ప్రసంగం సాక్షిగా బయటపడ్డాయి అసెంబ్లీ వేదికగా సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఎమ్ముల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాకతీయ, హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, మోసాల పునాదుల మీదే ఆయన రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ప్రజలను మోసం చేయడం తన స్వభావమని...