హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు వేసిన బ్యాంకు దుబాయ్ కార్యకలాపాలపై నియంత్రణ సంస్థల కఠిన చర్యలు కాక‌తీయ‌,బిజినెస్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో భారీ వివాదం చెలరేగింది. క్రెడిట్ సూయిస్ ఏటీ1 బాండ్ల విక్రయంలో అక్రమాలు, విదేశీ ఖాతాదారుల ఆన్ బోర్డింగ్‌లో లోపాల ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు సీనియర్ అధికారులను బ్యాంక్ తొలగించింది. ఈ పరిణామం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. తొలగించబడిన వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, మధ్యప్రాచ్యం-ఆఫ్రికా విభాగానికి...