పనుల్లో వేగం పెంచండి
పనుల్లో వేగం పెంచండి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు దార్శనిక దేవాలయాలు.. విద్యపై అత్యధిక ప్రాధాన్యత ప్రభుత్వ లక్ష్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాకతీయ, బోనకల్ : విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాల నిర్మాణానికి పెట్టుబడిగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను స్వయంగా పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...