అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు

అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు ప్రాణవాయువుకు అడవులే ప్రధాన ఆధారం మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ కాకతీయ, ములుగు ప్రతినిధి : అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువుకు అడవులే ప్రధాన మూలాధారమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...