కాలనీల అభివృద్ధే లక్ష్యం
కాలనీల అభివృద్ధే లక్ష్యం నాణ్యతతో పనులు పూర్తి చేయాలి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.40 లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన కాకతీయ,నెక్కొండ : కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పనులు చేపడుతున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని నందమూరి నగర్, రాజీవ్ నగర్ ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, కాలనీల్లో రవాణా సౌకర్యం...