ముగ్గురు మంత్రులు భూబకాసురులే

ముగ్గురు మంత్రులు భూబకాసురులే వెలుగుమ‌ట్ల‌లో పేదల ఇళ్లను కూల్చి అన్యాయం భూ బాధితుల త‌రుపున పోరాటం చేస్తాం బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమ‌ర్శ‌లు కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అన్యాయమని, ముగ్గురు మంత్రులు భూబకాసురుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తీవ్రంగా విమర్శించారు. భూభాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో భూభాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్న ఆయన,...