ఆపదలో ఉన్న వారు అధైర్య పడొద్దు..!
ఆపదలో ఉన్న వారు అధైర్య పడొద్దు..! అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సాయం వైద్య ఖర్చులకోసం కోసం అప్పుల పాలు కావద్దు నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండ పాలకుర్తిలో 323 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ మంజూరైన నిధులు మొత్తం రూ.1,18,52,000 ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ,రాయపర్తి /పాలకుర్తి : ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం నిరుపేద కుటుంబాలకు ఈ రోజుల్లో తలకు మించిన భారంగా మారిందని,అనారోగ్యం భారిన పడి ఆపదలో ఉన్న ఏ ఒక్కరు కూడా అధైర్య పడొద్దని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల...