జల సంరక్షణతోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

జల సంరక్షణతోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మేయర్ కొల‌గాని శ్రీనివాస్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వైశ్య భవన్‌లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అయ‌న‌ మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణ ప్రజల చేతుల్లోనే ఉందని వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు...