ప్రజా సమస్యలపై ఉద్యమించాలి

ప్రజా సమస్యలపై ఉద్యమించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలతో దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఐక్య ఉద్యమాలతో వాటిని ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం మానకొండూరు మండల కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవనంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. రైతు, విత్తన, విద్యుత్ చట్టాలు బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు....