అగ్ని ప్రమాద రైతులకు న్యాయం చేస్తాం

అగ్ని ప్రమాద రైతులకు న్యాయం చేస్తాం నష్టపోయిన వారికి పరిహారం తప్పనిసరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాకతీయ,మధిర : అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, మధిర మండలం ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం...