గ్రీన్ లాండ్‌ను మేం రక్షిస్తాం
గ్రీన్ లాండ్‌ను మేం రక్షిస్తాం ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ కాకతీయ, నేషనల్ డెస్క్ : గ్రీన్‌లాండ్ అంశం మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఇరాన్ నుంచి కౌంటర్ రావడం చర్చనీయాంశమైంది. గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు తాము సిద్ధమని ఇరాన్ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇటీవల ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే అంశంపై వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందిస్తూ యూరప్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు...