మానవత్వం పరిమళించిన వేళ

మానవత్వం పరిమళించిన వేళ 10వ తరగతి స్నేహితుల మానవీయ స్పందన హరిలాల్ కుటుంబానికి ఆర్థిక సహాయం కాకతీయ, కొత్తగూడెం : స్నేహం అంటే కష్టసమయంలో అండగా నిలబడటమే అని 10వ తరగతి స్నేహితులు నిరూపించారు. హరిలాల్ కుటుంబానికి సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటారు. ఫిబ్రవరి 11 2026న హరిలాల్ అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితిలో ఆయనతో కలిసి చదివిన 2003-04 ఆశ్రమ పాఠశాల రేగళ్ల స్నేహితులు ముందుకు వచ్చారు. స్నేహితులంతా కలిసి ఆదివారం హరిలాల్ కుటుంబానికి 10,000 ఆర్థిక...