యువత ఐక్యంగా పోరాటం చేయాలి

యువత ఐక్యంగా పోరాటం చేయాలి కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం 2 కి.మీ. పరుగుపందెం నిర్వహించారు. గీత భవన్ చౌరస్తా నుంచి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా నాయకుడు మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సామ్రాజ్యవాదం, దోపిడీ వ్యవస్థలు, మతోన్మాద శక్తులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఐక్యంగా ముందుకు రావాలని...