3 నెలల్లో 28 మృతి.. కీడు భయంతో ఊరు ఖాళీ
3 నెలల్లో 28 మృతి.. కీడు భయంతో ఊరు ఖాళీ దోష నివారణకు ‘కీడు వంటలు’ ఆచారం జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో కలకలం కాకతీయ, జమ్మికుంట : వరుస మరణాలతో గ్రామానికి కీడు పట్టిందనే భయం వ్యాపించడంతో గ్రామస్థులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఊరంతా ఖాళీ చేసి సంప్రదాయ పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత 3 నెలల్లో 28 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ ఘటనలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. గ్రామ...