వేలం గందరగోళం

వేలం గందరగోళం పంచాయతీపై అవినీతి ఆరోప‌ణ‌లు పారదర్శకతకు పాతర… వర్తకుల ఆగ్రహం అధికారులు గైర్హాజరు… కార్యదర్శి ఏకపక్ష తీరు క‌లెక్ట‌రేట్ గ్రీవెన్స్ సెల్‌లో వ్యాపారుల‌ ఫిర్యాదు నిబంధనలు ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు విచారణకు కలెక్టర్ ఆదేశాలు కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గదుల వేలంపాట తీవ్ర గందరగోళానికి దారితీసింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంగణంలో జరిగిన వేలంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వర్తకులు ఆరోపిస్తూ కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది....