భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి
భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు కాకతీయ, ఏటూరునాగారం : భగత్ సింగ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి చిటమట రఘు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “దేశ స్వాతంత్ర్యం కోసం యువజీవితాలను త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల స్ఫూర్తిని ప్రతి విద్యార్థి ఆచరణలో పెట్టుకోవాలి” అని చిటమట రఘు అన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. వారి...