అక్రమ అరెస్టులతో బీజేపీ ఉద్యమాలను ఆపలేరు
అక్రమ అరెస్టులతో బీజేపీ ఉద్యమాలను ఆపలేరు బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవి కాకతీయ, గీసుగొండ : అక్రమ అరెస్టులతో బీజేపీ ఉద్యమాలను ఆపలేరని, ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదని మండల బీజేపీ అధ్యక్షుడు కొంగర రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను ప్రశ్నిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎన్. రామచంద్రరావు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపును అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా...