కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. “కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టి పేల్చివేస్తాం” అంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరిక పంపారు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది మెయిల్‌ను గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో కోర్టు...