ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌ భారీ యంత్రాలతో వాగులో తవ్వకాలు మోతాదుకు మించి లోడింగ్‌తో రోడ్ల ధ్వంసం రైతుల పంటలకు తీవ్ర నష్టం అనుమానాలకు తావిస్తున్న అధికారుల మౌనం కాకతీయ, బూర్గంపాడు : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపాడు మండ‌లంలోని కిన్నెరసాని వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు అక్రమార్కులు భారీ మిషనరీల సహాయంతో వాగులో ఇసుకను తవ్వి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్విన ఇసుకను...