బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్
బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ కాకతీయ, శంకరపట్నం : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అంతడుపుల నరేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన అంతడుపుల నరేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సోమవారం టీపీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను కలిశారు. వారికి ఓదార్పు తెలిపారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. 50 కిలోల బియ్యం, రూ.10,000...