డంపింగ్ యార్డు తీసుకురావ‌ద్దు

డంపింగ్ యార్డు తీసుకురావ‌ద్దు మా ప్రాణాల‌ను బ‌లి చేయొద్దు సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ఐక్య పోరాట సమితి పిలుపుతో గ్రామస్తుల ఆందోళన కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ పరిధిలోని సిరిసపల్లి గ్రామంలో వేస్ట్ బేస్డ్ డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పోల్సాని...