అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం 47వ డివిజన్ అధ్యక్షులు గంధసిరి శ్రీకాంత్ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా బీజేపీ నేత‌ల‌ అరెస్టు కాకతీయ, హనుమకొండ : ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంధసిరి శ్రీకాంత్...