మేడారం లో అక్రమ వలసలు ఆపాలి
మేడారం లో అక్రమ వలసలు ఆపాలి పేసా చట్టాల అమలు తప్పనిసరి చేయాలి తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు కాకతీయ, ఏటూరునాగారం : మేడారం ప్రాంతంలో అక్రమ వలసలను అరికట్టి గిరిజన హక్కులను కాపాడాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజాదర్బార్, గిరిజన దర్బార్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మేడారం పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతం అని పేర్కొన్నారు. పొడెం బాబు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో నివాసం ఉండాలంటే చట్టాలకు లోబడి ఉండాలని తెలిపారు....