ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్ ముందంజ కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, ప్రపంచ స్థాయి క్రీడా పరిశ్రమగా ఎదిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీఎస్ఎల్‌తో పోల్చడం వాస్తవ పరిస్థితులకు దూరమని పేర్కొంటున్నారు. రెండు లీగ్‌ల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. టీ20 క్రికెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ లీగ్‌ల మధ్య పోలికలు సహజమే. అయితే ఐపీఎల్, పీఎస్ఎల్ మధ్య పోలిక మాత్రం అసమానంగా మారిందనే అభిప్రాయం...