దేవాకట్టతో పవన్ సినిమా..!
దేవాకట్టతో పవన్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంటోంది. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ తన 33వ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు దేవా కట్టాతో చేతులు కలపబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ కథను దేవా కట్టా సిద్ధం చేసినట్లు సమాచారం....