ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. మొత్తానికి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయిని ఈ చిత్రం క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ రూ.750 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు రాకేశ్‌ బేడీ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాకేశ్‌ బేడీ మాట్లాడుతూ.. ‘ధురంధర్‌ 2’లో...