రాకకు ముందే హామీలు నెరవేర్చాలి
రాకకు ముందే హామీలు నెరవేర్చాలి భద్రాచలం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై తేల్చండి ప్రక్రియపై స్పష్టతనిచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేపట్టాలి సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ కాకతీయ, భద్రాచలం : ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భద్రాచలం అభివృద్ధిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. భద్రాచలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే తీర్మానాన్ని...