పరీక్షలు ప్రశాంతంగా జరగాలి
పరీక్షలు ప్రశాంతంగా జరగాలి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం : పదవ తరగతి వార్షిక పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. పరీక్షల పారదర్శకతను కాపాడాలని అధికారులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలో పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెయింట్ మేరీస్ హై స్కూల్, బాబు క్యాంపు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పరీక్షల నిర్వహణపై సమగ్రంగా...