తలైవా 173 క్రేజీ న్యూస్.. రజినీకాంత్ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?
తలైవా 173 క్రేజీ న్యూస్.. రజినీకాంత్ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..? తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘Thalaivar 173’ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాను తెరకెక్కించాల్సిన సుందర్ సీ తప్పుకోగా, చివరకు ‘డాన్’, ‘తేరి’, ‘మెర్సల్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ సినిమాలో రజినీకాంత్ కోసం ఏకంగా 83 డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్...