చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న చిత్రాల సందడి ‘బ్యాండ్ మేళం’తో యూత్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘సుయోధన’ కామెడీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘G.O.A.T’ తమిళ హిట్ ‘యూత్’ తెలుగు డబ్బింగ్ రిలీజ్ జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’పై ఆసక్తి ఓటీటీలోనూ కొత్త కంటెంట్ల వ‌రుస‌ కాకతీయ,సినిమా : కంటెంట్ బలంగా ఉంటే స్టార్ అవసరం లేదని మరోసారి నిరూపించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. మార్చి చివరి వారం థియేటర్లలోకి వస్తున్న చిత్రాలు కథలతోనే ప్రేక్షకులను...