గ్రామ అభివృద్దే లక్ష్యం
గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో 6వ వార్డులోని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య కొబ్బరికాయలు కొట్టి నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమురయ్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్దే తమ లక్ష్యమని,ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలపనున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని...