ములుగులో నకిలీ పత్రాల మాయజాలం

ములుగులో నకిలీ పత్రాల మాయజాలం ఒకే ఆస్తిపై ముగ్గురి పేర్లు.. రూ.15 లక్షల లోన్ వ్యవహారంలో సంచలనం తప్పుడు పత్రాలతో రికార్డుల సృష్టి ఆర్టీఐతో బయటపడిన అసలు నిజాలు వివ‌రాలు వెల్ల‌డించిన తోటకూరీ శ్రీకాంత్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో నకిలీ పత్రాలు, తప్పుడు రికార్డులతో భారీ మోసం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఆస్తిపై మూడు పేర్లు చుట్టుముట్టడం, అదే పత్రాల ఆధారంగా బ్యాంకు నుంచి రూ.15 లక్షల లోన్ పొందడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సమాచార...