త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..!

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..! క‌రీంన‌గ‌ర్‌లో య‌థేచ్ఛ‌గా డొమెస్టిక్ దందా వ్యాపారాల‌కు మ‌ళ్లుతున్న గృహ గ్యాస్ క‌నెక్ష‌న్‌ సిలిండ‌ర్లు 5 వేల హోటళ్లకు 2,717 క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల‌ కనెక్షన్లు డొమెస్టిక్ సిలిండర్లతోనే దాదాపుగా హోటల్ వ్యాపారం ఈకేవైసీ అమల్లో గ్యాస్ ఏజెన్సీల నిర్ల‌క్ష్యం.. ఏజెన్సీల ప‌నితీరును ప‌రిశీలించ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు తూతూ మంత్రంగా త‌నిఖీలు.. రికార్డుల వెరిఫికేష‌న్‌ మాములుగానే వ‌దిలేస్తున్న అధికారులు.. కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల లెక్కలు, వాస్తవ వినియోగం మధ్య భారీ వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. అధికారిక గణాంకాలు...