గూగుల్ పేలో లంచం..
గూగుల్ పేలో లంచం.. ఏసీబీకి చిక్కిన సిద్ధిపేట త్రీ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇసుక లారీలతో డీల్ బట్టబయలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇసుక లారీ విడుదల కోసం లంచం డిమాండ్ చేసి గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకున్న ఎస్సై ఏసీబీకి చిక్కడం పోలీస్ వ్యవస్థలో కలకలం రేపింది. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్ధిపేట కమిషనరేట్‌లో త్రీ టౌన్‌లో ఎస్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదుదారుడి ఇసుక లారీ విడుదల కోసం మొదట 20000 లంచం డిమాండ్ చేసిన ఆయన, తరువాత 15000కు తగ్గించి...