గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కలెక్టర్ చిత్రా మిశ్రా కాకతీయ, కరీంనగర్ : గ్యాస్ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. మంగళవారం సీతారాంపూర్‌లోని నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాములో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ, వాణిజ్య సిలిండర్ల బుకింగ్, స్టాక్ నిల్వలు, రోజువారీ సరఫరా వివరాలను పరిశీలించారు. సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేసి, ఆస్పత్రులు, వాణిజ్య...