ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి
ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి కొనుగోలు సీజన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాకతీయ, పెద్దపల్లి : యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. రాఘవపూర్ జీఎంఆర్ వేర్‌హౌసింగ్ గోదాములు, శాంతినగర్ గోదాములను అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, గోదాముల్లో ఇప్పటికే ఉన్న బియ్యాన్ని...