శివాలయంలో గుప్త నిధుల వేట‌

శివాలయంలో గుప్త నిధుల వేట‌ ఆల‌య ప్రాంగ‌ణంలో ర‌హ‌స్యంగా తవ్వకాలు పురాతన శిల్పాలకు నష్టం.. పోలీసుల విచారణ ప్రారంభం కాకతీయ, నల్లబెల్లి : గుప్తనిధుల పేరుతో పురాతన దేవాలయంలో తవ్వకాలు చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామంలోని శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారంతో కొందరు వ్యక్తులు జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. రేకుల షెడ్ నిర్మాణం పేరుతో పనులు ప్రారంభించినట్లు సమాచారం. గ్రామస్తుల కథనం ప్రకారం, తవ్వకాల సమయంలో...