రాజు మృతి కేసులో న్యాయం చేయాలి
రాజు మృతి కేసులో న్యాయం చేయాలి పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన సమగ్ర విచారణ జరుగుతోందన్న పోలీసులు కాకతీయ, గీసుగొండ : అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయడం లేదని ఆరోపించారు. ఐదు నెలల క్రితం మృతి చెందిన ల్యాదెళ్ల రాజు కేసులో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొనగా, ఇది హత్యేనని కుటుంబీకులు...