పవర్ పేరుతో దోపిడి..!
పవర్ పేరుతో దోపిడి..! ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం నార్మల్ లేదంటూ బలవంతంగా పవర్ పెట్రోల్ అమ్మకాలు లీటర్‌కు రూ.10 అదనపు భారం.. అన్ని బంకుల్లో ఒకే తంతు వాహనదారులపై ఆర్థిక భారం.. పర్యవేక్షణలో పౌరసరఫరాల శాఖ వైఫల్యం తక్షణ చర్యలు కోరుతున్న ప్రజలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో పెట్రోల్ బంకుల దందా బహిర్గతమవుతోంది. నార్మల్ పెట్రోల్ లేదని చెప్పి పవర్ పెట్రోల్‌ను బలవంతంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ పెట్రోల్ బంక్ యజమానులు...