ఆరు నెలలుగా జీతాల్లేవు

ఆరు నెలలుగా జీతాల్లేవు వెంటనే బకాయిలు విడుదల చేయాలి ఏటూరునాగారం సామాజిక వైద్యశాల సిబ్బంది ఆవేదన  కాకతీయ, ఏటూరునాగారం : ఆరు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సామాజిక వైద్యశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ కింద ఎస్ ఎన్ సి యు కేంద్రంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, సపోర్టింగ్ స్టాఫ్ ఈ సమస్యను ప్రస్తావించారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు...