గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ కాకతీయ, చెన్నారావుపేట : గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన రమేష్ సూచించారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎల్లయ్యగూడెం గ్రామంలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ జినుకల కనకమల్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధన రమేష్ మాట్లాడారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా...